వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆస్తి రూ. 9 లక్షల నుంచి రూ. 365 కోట్లకు ఎలా పెరిగిందో ప్రజలకు తెలియచెప్పాలని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బెంగుళూరులో జగన్ ఇంటి విలువ రూ. 400 కోట్లకు పైనే ఉంటుందని డీఎల్ అన్నారు.
source www.Suryaa.com
0 comments:
Post a Comment