వైఎస్ జగన్ కాంగ్రెస్ మధ్య వైరం మరింత ముదురుతోంది. మాటల యుద్ధం కోటలు దాటుతోంది. కాంగ్రెస్‌పై జగన్ తన మాటల యుద్ధాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో స్పెషల్లీ డీఎల్ రవీంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్ ప్రసంగం కొనసాగడం గమనార్హం. తనను ఒక్కడిని ఎదుర్కొవడానికి 10 మంది మంత్రుల్ని కడప పంపారని జగన్ అన్నారు. వైఎస్‌ఆర్ పై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని, వివేకాను పోటీలో నిలపడం కాంగ్రెస్ అనైతిక చర్య అని జగన్ ఆరోపించారు. వైఎస్ ఫొటో లేకపోతే తిరగేనన్న భయం మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిలో కలిగిందని జగన్ అన్నారు.
source www.Suryaa.com
0 comments:
Post a Comment