బెంగాల్‌కు కాబోయే సీఎం నేనేనని, తాజా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌దే విజయమని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ జోష్యం చెప్పారు. టీఎంసీ భారీ మెజారీటీతో గెలుస్తుందని ఓపినియన్ పోల్స్ కూడా ఇప్పటికే చెప్పడంతో 34 ఏళ్లుగా అధికారంలో ఉన్న లెఫ్ట్‌ఫ్రంట్‌ను గద్దె దింపగలమనే ధీమాతో మమత ఉన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘సిఎన్‌ఎన్ - ఐబిఎన్’తో మమత మాట్లాడారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో తానే తదుపరి ముఖ్యమంత్రిని కాగలనని, తన నాయకత్వం కారణంగానే కాంగ్రెస్ గెలుస్తున్నదని స్పష్టం చేశారు
source www.Suryaa.com
0 comments:
Post a Comment