|
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి రెండు నెలల తర్వాత కలిశారు. చంద్రబాబు నాయుడు 62వ పుట్టినరోజు సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డి బాబును ఆయన గృహంలో కలిశారు. కానీ చంద్రబాబును కలిసినప్పటికీ తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని నాగం ప్రకటించారు. తెలంగాణపై ఎలాంటి పరిస్థితుల్లోనూ తన వైఖరిలో మార్పుండదని నాగం తేల్చి చెప్పారు.

0 comments:
Post a Comment