|
దేశంలో ఇటీవల వరుసపెట్టి బయటపడుతున్న కుంభకుణాల నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశ్వసనీయత కోల్పోయారని ఆయన రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం బీజేపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూడీ విలేకరులతో మాట్లాడుతూ ‘ తన సమక్షంలోనే జరిగిన కుంభకోణాల కారణంగా ప్రధాని పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయారని.. ఇక ప్రధానితో సహా యూపీఏ నాయకత్వం, ఎంతమాత్రం కూడా ఆలస్యం చేయరాదని వెంటనే తగిన చర్యలు తీసుకొని రాజీనామాలు చేయాలని’ అన్నారు.
see more in www.Suryaa.com
see more in www.Suryaa.com

0 comments:
Post a Comment