|
కడప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించిపెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆనం వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి పోటీలో ఉన్నారని ఆనం గుర్తుచేశారు. పార్టీని సమన్వయం చేస్తూ ప్రతి నాయకున్ని, కార్యకర్తలను కలుస్తామన్నారు.

0 comments:
Post a Comment