|
డీఎల్ రవీంద్రారెడ్డిని నైతిక విలువలు తెలియవని భూమా విమర్శించారు. డీఎల్ రవీంద్రారెడ్డి రోజుకో మాట మారుస్తున్నాడని, బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మ డీలర్ల దగ్గక రూ. ఐదువేలు డబ్బులు తీసుకుని విమర్శించిన డీఎల్ ప్రస్తుతం ఆమెను వెంటపెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌కు అధిష్టానం ఢిల్లీలో వుంటే జగన్‌కు అధిష్ఠానం ప్రజలేనన్నారు.

0 comments:
Post a Comment