|
కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు సుమారు రూ.200 కోట్లను ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో దోపిడీదారులను ఎన్నుకోవడం మినహా మరో అవకాశం ఓటర్లకు కనిపించడం లేదన్నారు.

comments of leaders
|
© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap
0 comments:
Post a Comment