కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విష ఫలమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకులు కళా వెంకట్రావు ఆరోపించారు. శుక్రవారంనాడు ఆయనతోపాటు ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు తదితరులు ఇక్కడ సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి కడప, పులివెందుల ఉప ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
source www.Suryaa.com
0 comments:
Post a Comment