|
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ఫార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎవ్వరూ ప్రచా రం చేయాల్సిన అవసరం లేదని పరకాల ఎమ్మెల్యే కొం డా సురేఖ పేర్కొన్నారు. కడప లోక్‌సభకు శుక్రవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్ ప్రజల వ్యక్తి. రాష్ట్రంలోనే గొప్ప ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో ఎవరూ ప్రచారం చేయాల్సిన అసవరం లేదన్నారు. కంగ్రెస్‌పార్టీకే సోనియా, చిరంజీవి, కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు ప్రచారం చేయాల్సిన ఆగత్యం ఉందన్నారు.
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment