|
కడప పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్న వైఎస్ జగన్ శుక్రవారం నాడు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల విలు వ రూ. 365 కోట్లని చూపడం 21వ శతాబ్దపు అబద్ధం గా మిగిలిపోతుందని టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రూ. 365 కోట్లు ఇచ్చి మీ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చా? అని ప్ర శ్నించారు. జగన్ అఫిడవిట్‌లో తెలపని ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
courtesy www.Suryaa.com

0 comments:
Post a Comment