|
ఈ యుద్ధంలో మీరందరూ తనకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, నాయకులు, అభిమానులు 6500 మంది పైన బైండోవర్ కేసులు పెట్టించి గ్రామాలలో భయాందోళనలు సృష్టిస్తూ తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు

0 comments:
Post a Comment