|
కాంగ్రెస్‌ను, వైఎస్సార్‌ను విడివిడిగా చూడలేమని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే వైఎస్సార్ అని, వైఎస్సార్ అంటే కాంగ్రెస్ అని ఆయన అన్నారు. పులివెందులలో తనను గెలిపిస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయన్నారు. తనకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు.

0 comments:
Post a Comment