|
తనతో ఉంటున్న అందరి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కొందరిపై చర్యలు తీసుకోవడం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తన వెంట ఉన్న అందరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.
తనను ఓడించడానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతోందని, దుష్ప్రచారాలు చేస్తోందని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. తన తండ్రి వైఎస్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ మరోవైపు పులివెందులలో తన తల్లి విజయమ్మమీద బాబాయ్ వివేకానందరెడ్డిని పోటీకి దింపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

0 comments:
Post a Comment