ఉండవల్లి అరుణకుమార్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన గురువారం కడపలో విలేకర్లతో మాట్లాడారు. నిజంగా వైఎస్‌ఆర్ కుటుంబంపై కాంగ్రెస్‌పార్టీకి జాలి, దయ, కరుణ ఉంటే ఆయన సతీమణి విజయలక్ష్మిపై ఎందుకు పోటీ పెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీ రాజకీయ విషక్రీడకు తెరతీసిందన్నారు.
0 comments:
Post a Comment