|
నాగర్‌కర్నూలులో మే 9న నిర్వహించనున్న బహిరంగ సభ పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకోసం పోరాడితే తమ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని నాగం అన్నారు. అలా మాట్లాడే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తమ సభలో జేఏసీ కన్వీనర్ కోదండరాం, గద్దర్, విమలక్క పాల్గొననున్నట్లు తెలిపారు.
courtesy www.suryaa.com
0 comments:
Post a Comment