|
దివంగత నేత వైఎస్‌ఆర్ కుటుంబంపై ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ కపట ప్రేమను వలకపోస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు అంబటిరాంబాబు అన్నారు. సోమవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నిజంగా ఉండవల్లి వైఎస్ శిష్యుడైతే కడపలో జగన్, విజయమ్మలకు మద్ధతుగా ప్రచారం చేయాలని కోరారు. వైఎస్‌ఆర్ పాదయాత్రలో తనకు ఉండవల్లి ఎక్కడా కనిపించలేదని అన్నారు.
www.Suryaa.com
www.Suryaa.com

0 comments:
Post a Comment