11 April 2011

వైఎస్ఆర్ స్వర్ణయుగం తెచ్చుకుందాం: జగన్

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదాల చెంత వెలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని తెచ్చుకుందామని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆలోచనలు తమ ఆలోచనలుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ ని పొందేందుకు ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్ఆర్ ముస్లింల కోసం ప్రవేశపెట్టిన 4 శాతం రిజర్వేషన్ ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఫీజు పోరులో ఒక్క మంత్రైనా తనను పరామర్శించి ఉంటే రాష్ట్రంలో 25 లక్షల మంది విద్యార్థులకు భరోసా ఇచ్చినవారై ఉండేవారని జగన్ అన్నారు

Congress, Y.S.Jagan, YSR Congress

0 comments:

Post a Comment

 

© 2011 ఓన్లీ కామెంట్స్ ! - Designed by Mukund | ToS | Privacy Policy | Sitemap

About Us | Contact Us | Write For Us