|
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కుటుంబ పాలన గురించి చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. ఆయన కూడా ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వారేనన్నారు. అలాంటి వ్యక్తి కరుణ కుటుంబ పాలన గురించి విమర్శించడం సరికాదన్నారు. తమిళనాడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందన్నారు.
ఇక్కడున్న పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పలు పథకాలను సాధించుకుంటున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీల అసమర్థత కారణంగా అనేక ప్రాజెక్టులు వెనక్కి వెళ్లి పోతున్నాయని పేర్కొన్నారు. కొంతమంది నేతలు చేసిన అవినీతి కారణంగా పార్టీని తప్పుబట్టలేమన్నారు.

0 comments:
Post a Comment