
దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని గుజరాత్ సీఎం నరేంద్రమోడి అన్నారు. యూపీఏ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లుకోసం సంఘసంస్కర్త అన్నా హజారే చేస్తున్న దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తరహాలో హజారే పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
Tagged as : B.J.P
Congress
0 comments:
Post a Comment