|
అవినీతి అంతం కావాలంటే లోక్‌పాల్ వ్యవస్థ రావాలని, దానికి పూర్తి చట్టబద్ధత కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. లోక్‌పాల్ బిల్లుకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అన్నా హజారేకు టీడీపీ పూర్తి మద్ధతునిస్తుందని బాబు స్ఫష్టం చేశారు. రాజకీయాల్లో సంస్కరణలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు

0 comments:
Post a Comment