|
కడప, చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మకై్క ఎన్ని పాచికలు వేసినా అవి పారలేదని ఎద్దేవా చేశారు

0 comments:
Post a Comment