|
విలీనం మాట ఉత్తదేనని..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని.. తన సొంత నిర్ణయాలు ఉండవని తెరాస అధినేత కేసీ ఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సు వాడలో బుధవారం టీడీపీ ఎమ్మెల్యే పోచారం శ్రీని వాస్‌రెడ్డి తన పదవులకు రాజీనామా చేసి తెలం గాణ రాష్ట్ర సమి తిలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసిఆర్ ప్రసంగించారు. సమై క్యాంధ్రవాదులు ఉద్యమ లక్ష్యాన్ని దెబ్బతీయడానికి అనేక ఆపోహాలు సృష్టిస్తు న్నారని అలాంటి అపో హాలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు

0 comments:
Post a Comment