|
ఎమ్మెల్సీ ఎన్నికల్లోక్రాస్ ఓటింగ్‌కు పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని, మార్చి 10నాటి మిలియన్ మార్చ్ ప్రజావిజయమని, ఐక్యఉద్యమాల ద్వా రానే తెలంగాణ సాధ్యమవుతుందని అ దిశగా అన్ని జేఏ సీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్పష్టం చేశారు.

0 comments:
Post a Comment