|
వైఎస్ జగన్, కాంగ్రెస్‌పార్టీ కుమ్ములాటలతో తమ పార్టీకే లాభం చేకూరుతుందని కౌన్సిల్ ఫలితాలు నిరూపించాయని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 2014 వరకు జగన్ పార్టీ ఉంటుందన్నది అనుమానమేనన్నారు. చిరంజీవి మాదిరే కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్ విలీనమైన తర్వాత జగన్ కూడా ఆయన పార్టీని విలీనం చేస్తారని చంద్రబాబు జోస్యం చెప్పారు

0 comments:
Post a Comment