|
ఎమ్మెల్యే జేసీ దివాకర రెడ్డి సోదరుడు ప్రభాకర రెడ్డి నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అఖిల భారత యాదవ మహాసభ హెచ్చరించింది. గతంలో నాూ బ్రాహ్మణులు బుద్ధి చెప్పినా... కుక్కతోక వంకర చందగా మీ బుద్ధిమారలేదా? అని మహాసభ ప్రశ్నించింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డిపై జె.సీ.ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్‌లు మండిపడ్డారు.courtesy ---surya

0 comments:
Post a Comment