|
ప్రజా క్షేత్రంలో టిడిపి చచ్చిన పీనుగ అంటూ కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి తెలంగాణ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య భగ్గుమన్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టిడిపినే తూలనాడతావా? అవాకులు చెవాకులు మానుకో, నోరు జాగ్రత్త అంటూ వారు మండిపడ్డారు. కేసిఆర్ ఆలోచనలన్నీ ఎప్పుడు పీనుగలు, శవాల చుట్టూనే తిరుగుతుంటాయని, తెలంగాణ కోసం విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిపై ప్రమాణం చేసి ఉప ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారని రేవంత్ రెడ్డిదుయ్యబట్టారు. courtesy ---surya

0 comments:
Post a Comment