
వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేల బృందాన్ని టిడిపి అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి తొట్టి గ్యాంగ్‌గా అభివర్ణించారు. సెజ్‌లు, భూ కేటాయింపులపై కనీస అవగాహన లేని ఈ తొట్టి గ్యాంగ్ తన వద్దకు వస్తే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు క్లాసులు తీసుకుంటానన్నారు. వైఎస్ జగన్ కూడా ఈ క్లాసులకు ఉచితంగా హాజరుకావచ్చని ఆయన ఆఫర్ ఇచ్చారు. అప్పటికీ వీరికి జ్ఞానోదయం కాకుంటే ఇక ఎర్రగడ్డ ఆస్పత్రికేమైనా పంపించాల్సి వస్తుందేమో చూద్ధామన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏదీ తెలుసుకోకుండానే అసెంబ్లీ లోని మీడియా పాయింట్‌కు కట్టగట్టుకుని వచ్చి చంద్రబాబు నాయుడుపై దుమ్మెత్తి పోయడంలో అర్థం లేదన్నారు. courtesy ----surya
Tagged as : T.D.P
YSR Congress
0 comments:
Post a Comment