టీడీపీ పార్టీని విమర్శించే హక్కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి లేదని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తె లంగాణ కోసం రాజీనామా చేశానని చెబుతున్న పోచారం టీ ఆర్‌ఎస్‌లో చేరకుండా ఉంటే ఆతన్ని అభినందించేవారమని అన్నారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనమయ్యే పార్టీ అని ఎర్ర బెల్లి చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకమని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు. courtesy --surya
0 comments:
Post a Comment