|
‘వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జడ్పీటీసీ ఎన్నికలలో ఓడిపోతే మారెప్ప, మాగంటి బాబును మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇప్పుడు అంతకన్న ప్రతిష్ఠాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్తూరు, అనంతపురం అభ్యర్థులు ఓడిపోవటానికి రఘువీరారెడ్డి కారణం. తక్షణం ఆయనను బర్తరఫ్ చేయాలి. రఘువీరా బీజేపీ కోవర్టు...ఆయన గతంలో బీజేపీలో ఉంటే నేనే కాంగ్రెస్‌లోకి తెచ్చా... నా కృషి వల్లే రఘువీరా కల్యాణదుర్గం నుంచి ఎన్నికల్లో నెగ్గ గలిగారు...లేకపోతే పోటీ చేసే వారా?....శైలజానాథ్ విజయానికి సైతం నా కృషి కారణం’....

0 comments:
Post a Comment