|
సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సహజమో తన గెలుపు కూడా అంతేనని పులివెందుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్‌వివేకానందరెడ్డి అన్నారు. పులివెందుల ప్రజలతో తన అనుబంధం ఇప్పటిది కాదని, జగన్ నిన్నమొన్న వచ్చి ప్రజలకు ఏం చేస్తాడో కూడా చెప్పకుండా ఎన్నికల్లో దిగారని వివేకా అన్నారు.
source www.suryaa.com
0 comments:
Post a Comment