|
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఇంగ్లాండ్ జట్టు మాజీ కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను నియమించడంపై భారత మాజీ క్రికెటర్, కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎవరీ డంకన్ ఫ్లెచర్ అని కపిల్ దేవ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్నించారు.
వెంకటేష్ ప్రసాద్, రాబిన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ జట్టుకు కోచ్‌లుగా రావాలని ఆశిస్తున్నాను. వాళ్లు భారత క్రికెటర్లు కావడంతో ఇలా అనలేదు. 2007వ సంవత్సరం ట్వంటీ-20 ప్రపంచకప్‌లో వీరి పాత్ర కీలకమనే విషయాన్ని కపిల్ గుర్తు చేశారు.
అలాగే ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా బీసీసీఐ, ధోనీ, టీమిండియా ఆనందోత్సాహంలో ఉందని కపిల్ దేవ్ అసంతృప్తితో తెలిపారు. మొత్తానికి ఫ్లెచర్ నియామకంపై కపిల్ దేవ్ అయిష్టత వ్యక్తం చేశారు. అయితే 1983వ సంవత్సరం భారత్‌కు ప్రపంచకప్ సాధించి పెట్టిన జట్టులో ఉన్న సందీప్ పాటిల్, శర్మలు ఫ్లెచర్ ఎంపికపై నోరు విప్పేందుకు నిరాకరించారు.

0 comments:
Post a Comment