|
ఈ ఏడాది జ్యోతిబా ఫూలే జయంతిని బీసీ వర్గాలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు ఆనందోత్సాహాలతోపాటు భక్తి శ్రద్దలతో నిర్వహించడంతో బడుగువర్గాల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. రాజకీయ పార్టీల కార్యాలయాల్లోనే కాకుండా గల్లీల్లో కూడా ఫూలే చిత్రపటాలను ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు.
www.Suryaa.com
www.Suryaa.com

0 comments:
Post a Comment